Sunday, 26 July 2026 03:50:13 AM

చిన్నాపురం పాఠశాల నారాయణరావు మాష్టారుకి ఘన సన్మానం.

Date : 01 September 2024 07:44 PM Views : 535

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : మండలంలో చిన్నాపురం ప్రాధమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడుగా పనిచేసి  పదవీ విరమణ పొందిన నెట్టి నారాయణరావును విజయానందపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  MEOలు పి.రమణ, బాబుల్, మరియు  ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు,గ్రామ సర్పంచ్ ఈగల శ్రీరామమూర్తి, అనురాద, రాము, జగదీష్, బోని సన్యాసినాయుడు, అవనాపు అరుణకుమార్ తదితరులు నారాయణరావు దంపతులను దుశ్శాలువలు కప్పి బహుమతులు, పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సన్మానించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :