Sunday, 26 July 2026 03:04:27 AM

బి.జె.పి.సభ్యత్వాల నమోదు వేగవంతం చేయాలి.

Date : 24 September 2024 10:08 AM Views : 552

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : సెప్టెంబర్ 23 సాక్ష్యం న్యూస్: మండలంలో బి.జె.పి.సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భీమిలి నియోజకవర్గ బి.జె.పి. ఇనచార్జి కె.రామానాయుడు అన్నారు. సోమవారం చిన్నాపురం, తునివలస గ్రామాలలో పర్యటించి పార్టీ నాయకులతో మాట్లాడారు. భీమిలి నియోజకవర్గంలో సభ్యత్వాల నమోదులో పద్మనాభం మండలం పూర్తిగా వెనుకబడిఉందని, మండలంలో పదివేలకి కనీసం వెయ్యి సేకరించలేదని వాపోయారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: