Sunday, 26 July 2026 03:01:13 AM

విశాఖలో మిస్సయిన యువకుడు శవమై లభ్యం

Date : 06 August 2024 08:15 AM Views : 503

Neti Sakshyam - వార్తలు / అరకు : అరకు సాక్ష్యం ప్రథినిది: విశాఖలో మిస్సయిన యువకుడు చంద్ర కాంత్ అరకు బొందుగూడ చెరువులో శవమై కనిపించాడు. అల్లూరి జిల్లా అరకు లోయ. డుంబ్రిగూడ మండలం విశాఖపట్నం కంచరపాలెం చెందిన చంద్రకాంత్ అనే యువకుడు విశాఖలో మిస్ అయి అరకు బొందుగూడ చెరువులో శవం గా తెలియాడుతూ కనిపించాడు. అరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ కంచరపాలెంకి చెందిన చంద్రకాంత్ అనే యువకుడు గత కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోవడంతో యువకుడు తండ్రి కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు యువకుడు చంద్రకాంత్ అరకు, బోందు గుడ గ్రామ సమీపంలో ని చెరువు లో శవ మై తేలియాడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటికి తీసి, మృతికి గల కారణాలపై దర్యాప్తును చేస్తున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: