Sunday, 26 July 2026 03:50:14 AM

సీతంపేట గ్రామంలో మీకోసం మీ చింతమనేని

Date : 05 August 2024 09:44 AM Views : 421

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఏలూరు సాక్ష్యం ప్రతినిధి: దెందులూరు మండలం సీతంపేట గ్రామంలో స్థానిక MLA చింతమనేని ప్రభాకర్ "మీకోసం - మీ చింతమనేని" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

"సీతంపేట" గ్రామంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గ్రామస్థుల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు, వాటిపై సంబంధిత అధికారులతో చర్చించారు. సత్వరమే వాటినీ పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :